BJP Targets
-
#India
BJP Target 300: యూపీ ఎన్నికలపై జేపీ నడ్డా జోస్యం… 300 సీట్లు గెలుస్తామని ధీమా…?
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ 300 సీట్లు గెలుస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. ఉత్తర ప్రదేవ్ ఎన్నికలకు బీజేపీ పార్టీ పూర్తిగా సన్నద్ధమైందని ఆయన పేర్కొన్నారు.
Published Date - 11:49 AM, Sun - 5 December 21