BJP President Bandi Sanjay
-
#Speed News
Telangana BJP: తెలంగాణ బీజేపీలో అధ్యక్షుడి మార్పుపై క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి.. సెటైర్లు వేసిన బండి సంజయ్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్ష మార్పుపై ఎవరికి గందరగోళం లేదని అన్నారు.
Date : 28-06-2023 - 7:48 IST