Bitter Gourd Plants
-
#Devotional
Vastu Tips: పొరపాటున కూడా మీ ఇంట్లో ఈ చెట్లను, మొక్కలను అస్సలు నాటకండి.. ఒకవేళ నాటారో?
మామూలుగా మనం ఇంట్లో ఎన్నో రకాల మొక్కలు పెంచుకుంటూ ఉంటారు. ఇంటి లోపల కొన్ని రకాల మొక్కలు పెంచుకుంటే ఇంటి బయట పెరట్లో కొన్ని మొక్కలు పెంచుకుంటూ ఉంటాం. అలాగే కొన్ని రకాల చెట్లను కూడా పెంచుతూ ఉంటాం. అయితే వాస్తు ప్రకారంగా తెలిసి తెలియకుండా కూడా కొన్ని రకాల మొక్కలను ఇంట్లో అస్సలు పెంచకూడదు. ఒకవేళ పెంచితే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యలు వెంటాడుతాయి. అలా వాస్తు ప్రకారంగా ఇంట్లో […]
Date : 28-03-2024 - 4:45 IST