Bitcoin Price
-
#India
Union Budget 2025 : వార్షిక బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం
Union Budget 2025 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2025 బడ్జెట్‌ను 8వసారి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో, కేంద్ర కేబినెట్ 2025 బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. బడ్జెట్‌లో వేతనజీవులకు ట్యాక్స్ రేట్లు తగ్గించే సూచనలు ఉన్నట్లు సమాచారం. దీంతో, పేదలు, మధ్యతరగతి వారికి మరింత ఉపశమనం కల్పించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేయనుంది. అంతేకాక, బిట్‌కాయిన్ ధరలు పెరుగుతున్న సమయంలో, భారత్ క్రిప్టో కరెన్సీపై స్పందించేది అనేది ఆసక్తికర అంశంగా మారింది.
Published Date - 10:49 AM, Sat - 1 February 25 -
#Business
Bitcoin Price : రేటుకు రెక్కలు.. ఒక్క బిట్ కాయిన్ రూ.75 లక్షలు
ఇప్పుడు అందరి చూపు ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీగా మారిన బిట్ కాయిన్(Bitcoin Price) వైపునకు మళ్లింది.
Published Date - 09:48 AM, Tue - 12 November 24