Biswabhushan Harichandan
-
#India
Harichandan : ఏపీ మాజీ గవర్నర్ హరిచందన్‌కు అస్వస్థత
గత కొంతకాలంగా బిశ్వభూషణ్ హరిచందన్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. గడిచిన 5 నెలల్లో ఆయన ఆస్పత్రిలో చేరడం ఇది రెండోసారి. అస్వస్థత కారణంగా గత ఏడాది సెప్టెంబర్‌లో ఆయన భువనేశ్వర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.
Published Date - 08:57 PM, Tue - 28 January 25