Birdflu
-
#Andhra Pradesh
Birdflu : ఏపీలో బర్డ్ ఫ్లూతో చిన్నారి మృతి
Birdflu : మొదట స్థానికంగా చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించారని తెలిపారు
Date : 02-04-2025 - 10:11 IST -
#Health
Chiken: చికెన్, గుడ్లు తింటున్నారా.. అయితే జర జాగ్రత్త.. ఎందుకంటే!
Chiken: జార్ఖండ్ రాజధాని రాంచీలో అనేక బ్లడ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. అనేక నమూనాలను పరీక్షించారు, వీటిలో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా H5N1 కనుగొనబడింది. రిపోర్టు వచ్చిన తర్వాత కోడిగుడ్లు, కోడిమాంసం తినేవారికి హెచ్చరికలు జారీ చేశారు. బర్డ్ ఫ్లూ ఒక ప్రమాదకరమైన వ్యాధి. అమెరికాలో కేసులు అనేకం నమోదయ్యాయి. పక్షుల నుండి మానవులకు వేగంగా వ్యాపిస్తుంది. బర్డ్ ఫ్లూ వేగంగా విస్తరిస్తున్నందున చికెన్, గుడ్లు తినేవారిని అప్రమత్తం చేస్తున్నారు. బర్డ్ ఫ్లూ మానవులలో చాలా ప్రాణాంతకం కావచ్చు. HN1 సోకినప్పుడు, […]
Date : 25-04-2024 - 8:15 IST -
#Speed News
Chicken: చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు
Chicken: మార్కెట్ లో కిలో చికెన్ రూ.280 నుంచి రూ.310 ధర పలకగా క్రమేపీ ధరలు తగ్గుతూ వచ్చాయి. సుమారు రూ.80 నుంచి రూ.100 ధర తగ్గడంపై నాన్వెజ్ ప్రియుల ఆనందానికి అవధుల్లేవు. రాష్ట్రంలో కోళ్ళ లభ్యత పెరగడమే ధరలు తగ్గుదలకు కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. ఎండలు ముదిరితే కోళ్ళు మృత్యువాత పడతాయని అప్పుడు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు.నెల్లూరు బర్ట్ పూర్తి ప్రభావం కారణంగా కోళ్ళు మృత్యువాత పడటంతో ఒక్కసారిగా ధరలు పెరిగాయి. కోళ్ళతో పాటే […]
Date : 19-03-2024 - 11:45 IST -
#Speed News
Chiken: తెలంగాణపై ఏపీ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్, చికెన్ వ్యాపారుల విలవిల
Chiken: ఏపీలో బర్డ్ ఫ్లూ విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది ఇప్పటికే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టినప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు నిలిపివేశారు. ముఖ్యంగా నెల్లూరు ఒంగోలు విజయవాడ గుంటూరు లాంటి ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో చికెన్ తినాలంటేనే నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఏపీలోని పౌల్ట్రీ పరిశ్రమలకు బర్డ్ ఫ్లూ వణుకు పుట్టిస్తోంది. గత వారం నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వల్ల పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. […]
Date : 21-02-2024 - 6:12 IST -
#Andhra Pradesh
Birdflu : ‘బర్డ్ ఫ్లూ’ కలకలం.. అక్కడ 3 నెలలు చికెన్ షాపుల బంద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ‘బర్డ్ ఫ్లూ’ కలకలం రేపుతోంది. పొదలకూరు, కోవూరు మండలాల్లో కోళ్లు భారీగా మృత్యువాత పడుతున్నాయి. అప్రమత్తమైన జిల్లా కలెక్టర్ హరినారాయణ్.. ‘కోళ్లు మృతి చెందిన ప్రాంతానికి 10కి.మీ పరిధిలో 3రోజులు చికెన్ షాపులు మూసేయాలి. 1 కి.మీ పరిధిలోని షాపులను 3నెలలు తెరవకూడదు. చనిపోయిన కోళ్లను భూమిలో పాతిపెట్టాలి. ఫామ్స్, చికెన్ షాపుల్లో పనిచేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆయన సూచించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో అనేక చోట్ల చికెన్ […]
Date : 16-02-2024 - 11:00 IST