Bird Flu Outbreak
-
#Telangana
Bird Flu Outbreak : వేలాది కోళ్ల మృత్యువాత.. తెలంగాణలో బర్డ్ ఫ్లూ కొనసాగుతోందా ?
బర్డ్ ఫ్లూ(Bird Flu Outbreak) భయాల నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో తెలంగాణలో దాదాపు 20వేల కోళ్లు చనిపోయాయని పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారులు వెల్లడించడం గమనార్హం.
Published Date - 09:42 AM, Sun - 9 March 25 -
#Trending
Bird Flu Case: మనుషుల్లో తొలిసారి తీవ్ర బర్డ్ ఫ్లూ.. మరో మహమ్మారి తప్పదా?
మీడియా నివేదికల ప్రకారం.. సుమారు 6 నెలల క్రితం ఏవియన్ ఇన్ఫ్లుఎంజా అమెరికాలోని 48 రాష్ట్రాల్లో 9 కోట్ల కోళ్లకు వ్యాపించింది. ఇటీవల ఈ వైరస్ ఆవులలో కూడా కనుగొనబడింది.
Published Date - 07:30 AM, Fri - 20 December 24