Biometric Attendance
-
#Telangana
TS : ఉన్నత విద్యాసంస్థల్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి..తెలంగాణ సర్కార్ నిర్ణయం..!!
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యాసంస్థల్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ ...ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Published Date - 08:17 PM, Wed - 12 October 22