Biological Changes
-
#Health
Biological Changes: తల్లి అయ్యాక స్త్రీలలో లాగే.. తండ్రి అయ్యాక పురుషుల్లోనూ ఆ మార్పులు
డెలివరీ తర్వాత స్త్రీలలో శారీరక మార్పులు (Changes) జరుగుతాయి.. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే భార్యకు డెలివరీ తర్వాత భర్తలోనూ శారీరక మార్పులు జరుగుతాయని రీసెంట్ స్టడీలో వెల్లడైంది. ప్రధానంగా పురుషులు కూడా వారి మెదడులోని కార్టెక్స్‌లో కొన్ని మార్పులను చవిచూస్తారని తేలింది.
Published Date - 05:25 PM, Sun - 22 January 23