Bilva Leaves
-
#Devotional
Lord Shiva : శ్రావణ మాసంలో శివునికి ఇష్టమైన బిల్వపత్రంతో పూజ చేస్తే…మీ పాత అప్పులు తీరడం ఖాయం.. !!
బిల్వపత్రం కేవలం పూజకు మాత్రమే కాదు, దాని వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో బిల్వాన్ని ఔషధంగా వర్ణించారు. శివుడు విషం కారణంగా స్పృహ కోల్పోయినప్పుడు, ఆయనను కోలుకోవడానికి వివిధ మూలికలు , ఆకులను ఉపయోగించారు.
Date : 08-08-2022 - 7:00 IST