Bill Gates AI Warning
-
#Business
AI వల్ల వైట్ కాలర్ జాబ్స్ కు ఎఫెక్ట్ – బిల్ గేట్స్ హెచ్చరిక
ఇప్పటికే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కాల్ సెంటర్ల వంటి విభాగాల్లో ప్రాథమిక నైపుణ్యం అవసరమయ్యే ఉద్యోగాలను AI భర్తీ చేస్తోందని, ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.
Date : 22-01-2026 - 8:15 IST