Bigg Boss 7 Latest Promo
-
#Cinema
Bigg Boss Telugu 7 : కన్నీరు తెప్పిస్తున్న బిగ్ బాస్ శివాజీ ప్రోమో
మొదట డాక్టర్ లా శివాజీకి చెకప్ చేసి అనంతరం నాన్న అంటూ పిలిచి శివాజీని ఆశ్చర్యపరిచాడు. మాస్క్ తీసి.. నాన్నా అని గుండెల్ని హత్తుకోవడంతో శివాజీ కన్నీళ్లు ఆగలేదు. అతనికే కాదు.. చూసేవాళ్లకీ కన్నీళ్లు ఆగలేదు.
Published Date - 12:58 PM, Tue - 7 November 23