Big Nws
-
#India
Narendra Modi : పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు నరేంద్ర మోదీ శుభాకాంక్షలు
పాకిస్థాన్ 24వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన షెహబాజ్ షరీఫ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) అధ్యక్షుడు షరీఫ్ (72) సోమవారం అధ్యక్ష నివాసమైన ఐవాన్-ఇ-సదర్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా “పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు @CMShehbazకి అభినందనలు” అని శుభకాంక్షలు తెలిపారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ్ముడు షరీఫ్, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో […]
Published Date - 11:08 AM, Tue - 5 March 24