Biden Administration
-
#India
Gautam Adani : అదానీకి బిగ్ రిలీఫ్, అమెరికా ఆరోపణల విషయంలో US కాంగ్రెస్ మద్దతు
Gautam Adani : భారతీయ బిలియనీర్ గౌతమ్ అదానీ కార్యకలాపాలపై దర్యాప్తు చేయాలన్న బైడెన్ పరిపాలన నిర్ణయాన్ని రిపబ్లికన్ ఎంపీ లాన్స్ గూడెన్ సవాలు చేశారు. ఇలాంటి కేసులు ఇరు దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపుతాయని అమెరికా అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్‌తో అన్నారు.
Published Date - 01:17 PM, Wed - 8 January 25 -
#India
Nisha Desai Biswal: భారత సంతతి మహిళ నిషా దేశాయ్ బిస్వాల్‌కు కీలక బాధ్యతలు.. ఎవరీ నిషా దేశాయ్..?
అమెరికా ప్రభుత్వంలో మరో భారత సంతతి మహిళకు కీలక పదవి దక్కింది. యూఎస్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కమిషన్ డిప్యూటీ చీఫ్‌గా నిషా దేశాయ్ బిస్వాల్ (Nisha Desai Biswal)ను ఎంపిక చేస్తూ బైడెన్ ఆదేశాలు జారీ చేశారు.
Published Date - 11:10 AM, Wed - 22 March 23 -
#World
Indo Americans: బైడెన్ పరిపాలనలో కీలక స్థానాల్లో ఇండో అమెరికన్స్..
అమెరికాలో కీలక స్థానాల్లో భారతీయ-అమెరికన్లకు పాతినిథ్యం వహిస్తున్నారు. జో బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత 130 కన్నా ఎక్కువ మంది ఇండో అమెరికన్లు కీలక స్థానాల్లో నియమించబడ్డారు.
Published Date - 07:38 PM, Wed - 24 August 22