Bichagadu 2 Trailer
-
#Cinema
Bichagadu 2 : బిచ్చగాడు 2 ట్రైలర్ చూశారా? ఈసారి అంతకు మించి..
బిచ్చగాడు సినిమాకు పార్ట్ 2 ఉంటుందని చాలా రోజులుగా చెప్తున్నాడు విజయ్ ఆంటోని. తాజాగా బిచ్చగాడు 2 ట్రైలర్ రిలీజ్ చేశారు.
Date : 29-04-2023 - 6:33 IST