Bhuban Badyakar
-
#Speed News
Kacha Badam: కారు ప్రమాదంలో గాయపడిన కచ్చాబాదం సింగర్
ప్రస్తుతం యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా కచ్చాబాదం పాట మార్మోగిపోతోంది. కచ్చాబాదం పాట సెన్షేషన్ క్రియేట్ చేయడంతో, భుబన్ బద్యాకర్ ఒవర్ నైట్ ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజా మ్యాటర్ ఏంటంటే.. భుబన్ బద్యాకర్కు పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్లో నిన్న ఓ ప్రమాదంలో గాయపడ్డాడు. ఇటీవల అతను కొనుగోలు చేసిన సెకండ్ హ్యాండ్ కారును నేర్చుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో అతడి చాతీకి […]
Published Date - 10:36 AM, Tue - 1 March 22