Bhogi Panduga Subhakankshalu
-
#Devotional
భోగభాగ్యాల భోగి పండుగ శుభాకాంక్షలు.. మీ స్నేహితులకు, బంధువులకు ఇలా స్పెషల్ కోట్స్, విషెస్‌తో చెప్పేయండి!
మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిది భోగి పండుగ (Bhogi 2026). ధనుర్మాసానికి ముగింపు. భక్తి శ్రద్ధలతో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించిన గోదా దేవి శ్రీరంగనాథుడి పత్నిగా సౌభాగ్యానికి నోచుకున్న పుణ్య ఘట్టానికి సంకేతమే ఈ భోగి పండుగ (Bhogi Festival 2026). లేమి చీకట్ల నుంచి భోగ వికాసాల్లోకి దారిచూపే ఆ మంటలనే భోగిమంటలు అంటాం. ఆ మరుసటి రోజు నుంచి ఆరంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలాన్ని నూతన జీవనానికి ఆహ్వాన చిహ్నంగా భావిస్తాం. మాట ద్వారా […]
Date : 14-01-2026 - 4:30 IST