Bhogapuram Airport First Flight
-
#Andhra Pradesh
జనవరి 4 న భోగాపురంలో తొలి ఫ్లైట్ ల్యాండింగ్
విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జనవరి 4న తొలి టెస్టింగ్ ఫ్లైట్ ల్యాండ్ కానుందని నిర్మాణ సంస్థ GMR ప్రకటించింది. ఢిల్లీ నుంచి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి విమానంలో రానున్నారు
Date : 31-12-2025 - 8:15 IST