Bhimla Nayak
-
#Cinema
Bheemla Nayak: భీమ్లా నాయక్’ సక్సెస్ మూడ్ లో చిత్రయూనిట్… గతానికి భిన్నంగా ‘పవర్ స్టార్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా…. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. పవన్ కు ప్రత్యర్ది పాత్రలో రానా నటించారు. వీరిద్దరూ పోటాపోటీగా నటించడంతో రిలీజ్ అయిన మొదటి రోజునుంచే ఈ సినిమాకి […]
Published Date - 09:29 AM, Mon - 28 February 22