Bharwari
-
#India
Vande Bharat Express: చక్రాల వద్ద సాంకేతిక లోపం.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నిలిపివేత
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express)లు ఇటీవల తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా యూపీలో కౌశాంబీ జిల్లాలో వందేభారత్ ట్రైన్ (Vande Bharat Express) చక్రాల వద్ద వింత శబ్దం రావడంతో వెంటనే లోకో పైలెట్ ట్రైన్‌ను నిలిపివేశాడు. చక్రాల మధ్యలో లోహపు వస్తువు ఇరుక్కుపోవడంతోనే శబ్దం వచ్చినట్లు గుర్తించి దానిని తొలగించారు. దాదాపు గంట సమయం తర్వాత ట్రైన్ తిరిగి బయల్దేరింది. ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను […]
Date : 10-12-2022 - 7:32 IST