Bharat Ratna To NTR
-
#Andhra Pradesh
Bharat Ratna for NTR : ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని టీడీపీ ఎంపీ లేఖ..
కేంద్రం రీసెంట్ గా భారతరత్న (Bharat Ratna) అవార్డు లను కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. గత 15 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఐదుగురు ప్రముఖులను దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించడం విశేషం. ఈ గౌరవాన్ని అందుకుంటున్న వారిలో ఇద్దరు మాజీ ప్రధానులు, ఒక మాజీ ఉప ప్రధాని, ఒక మాజీ ముఖ్యమంత్రితో పాటు ప్రఖ్యాత వ్యవసాయ నిపుణుడు కూడా ఉన్నారు. పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్‌లకు కేంద్ర ప్రభుత్వం […]
Published Date - 09:25 PM, Mon - 12 February 24