Bhakra Canal
-
#India
Bomb in Bhakra canal: పంజాబ్‌లోని భాక్రా కెనాల్‌లో బాంబు..?
పంజాబ్‌లోని భాక్రా కెనాల్ (Bhakra canal)లో ఓ స్కూబా డైవర్‌కి వింత వస్తువు దొరికింది. అది బాంబులా ఉందని, దాని బరువు 20-25 కిలోలు ఉటుందని సదరు స్కుబా డైవర్ తెలిపాడు. భాక్రా కెనాల్ (Bhakra canal)లో అటువంటి వస్తువులు మరిన్ని ఉన్నాయని వెల్లడించాడు. తనకు దొరికిన వస్తువును పోలీసులకు అందజేశానని చెప్పాడు.
Published Date - 07:40 AM, Tue - 20 December 22