Betting Case
-
#Cinema
Daggubati Rana: రానాకు మరోసారి ఈడీ నోటీసులు.. ఆగస్టు 11న డెడ్ లైన్!
రానా దగ్గుబాటిపై ప్రధానంగా ఒక ప్రసిద్ధ బెట్టింగ్ యాప్‌ను ప్రచారం చేసినందుకు ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రచారం ద్వారా ఆయన పెద్ద మొత్తంలో పారితోషికం అందుకున్నట్లు ఈడీ అనుమానిస్తోంది.
Published Date - 03:47 PM, Wed - 23 July 25