Best Time To Buy Car
-
#automobile
ఈ ఏడాదిలో కారు కొనటానికి ఇదే మంచి సమయమా?!
సాధారణంగా ఆటోమొబైల్ కంపెనీలు ఏప్రిల్ 1 నుండి కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటిస్తుంటాయి. ముడి సరుకుల ధరలు పెరగడం, పన్నులు లేదా ఇతర ఖర్చుల వల్ల ఇలా జరుగుతుంది.
Date : 19-02-2026 - 10:06 IST