Best Places To Visit In India
-
#India
Best Family Holiday Destinations in India : హాలిడేస్ ఈ ప్రదేశాలకు వెళ్తే ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు
మరికొద్ది రోజుల్లో స్కూల్స్ , కాలేజీలకు హాలిడేస్ మొదలుకాబోతున్నాయి. ఈ క్రమంలో చక్కగా ఫ్యామిలీతో ఎటైనా టూర్ వెళదామని ఆలోచిస్తున్నారా..? అయితే మన దగ్గరి లో చక్కటి చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. అక్కడికి వెళ్తే తక్కువ ఖర్చులో ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఆ ప్రదేశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. * న్యూఢిల్లీ ఇక్కడ మ్యూజియమ్స్, వినోద పార్కులు, అసంఖ్యాకమైన స్మారక చిహ్నాలు, సుందరమైన తోటలు మరియు సరదాల కోసం అపరిమిత ప్రాంతాలు అనేకంగా ఉన్నాయి. […]
Published Date - 03:18 PM, Sat - 2 March 24