Bengaluru Rains
-
#India
Bangalore Rains : కేరళలో రెడ్ అలెర్ట్, కర్ణాటక అల్లకల్లోం- దక్షిణ భారతదేశానికి కుంభవృష్టి సూచన
భారతదేశంలోని 'సిలికాన్ వ్యాలీగా పేరున్న బెంగళూరులోని అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు, గృహాలు వర్షపునీటిలో మునిగిపోయాయి. విద్యుత్ లైన్లు తెగిపోవడం సరఫరా నిలిచిపోయింది. ట్రాఫిక్ జామ్ కావడంతో ఎక్కడికక్కడ వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి.
Published Date - 05:08 PM, Tue - 6 September 22 -
#South
Techies Ride Tractors: బెంగళూరుకు వరద కష్టాలు.. ట్రాక్టర్లలో ఆఫీస్ లకు వెళ్తున్న టెకీలు!
భారీ వర్షాల తర్వాత బెంగళూరులో తీవ్రమైన ఇబ్బందులు నెలకొన్నాయి.
Published Date - 12:25 PM, Tue - 6 September 22