Bengaluru Police Harassment
-
#South
ఆ సమయంలో బయట ఉన్నందుకు దంపతులకు 3 వేల ఫైన్.. ఎక్కడంటే?
బెంగళూరులో జరిగిన ఓ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఓ జంటకు విచిత్ర అనుభవం ఎదురైంది. అది ఎంత భయానకంగా ఉందో బాధితుడు ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. పోలీసులే ఇలా చేస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు. ఇలాంటి అనుభవం
Date : 11-12-2022 - 6:18 IST