Believe In Yourself
-
#Cinema
Rashmika Mandanna: ఒక రోజు కాదు, ప్రతి రోజూ పోరాటమే
ఇండియా స్టార్‌గా ఎదిగిన రష్మిక మందన్నా తన కెరీర్‌లో వరుసగా హిట్ చిత్రాలు ఇస్తూ, తనదైన గుర్తింపును ఏర్పరుచుకుంది. ఇటీవల, ఆమె తన అభిమానులతో ట్విటర్‌లో (X) ఓ Q&A సెషన్ నిర్వహించింది.
Date : 31-05-2025 - 4:02 IST