Beleshwar Mahadev Temple
-
#India
Madhya pradesh : శ్రీరామనవమి వేడుకల్లో విషాదం, మెట్లబావి పైకప్పు కూలీ 12 మృతి
శ్రీరామ నవమి సందర్భంగా మధ్యప్రదేశ్ లోని (Madhya pradesh) ఇండోర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. శ్రీ బెళేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో పైకప్పు కూలిపోవడంతో, కొంతమంది భక్తులు మెట్ల బావిలో పడిపోయారు. రెస్యూటీం సహాయక చర్యలు చేపట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించినట్లు సమాచారం. ఇండోర్‌లోని స్నేహ నగర్ సమీపంలోని పటేల్ నగర్‌లోని శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో రామనవమి సందర్భంగా పూజలు చేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. అదే సమయంలో మెట్ల […]
Date : 30-03-2023 - 5:38 IST