Beauty Routine
-
#Life Style
Rose Petals : ఇంట్లోనే గులాబీ రేకుల హెయిర్ మాస్క్‌ని తయారు చేసుకోండి
Rose Petals : గులాబీ రేకులను సరిగ్గా ఉపయోగించడం వల్ల మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరచుకోవచ్చు. ఒత్తిడి తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అందువలన గులాబీ రేకులు ఆరోగ్యాన్ని , అందాన్ని కాపాడుకోవడంలో అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా దేశీ గులాబీలను తరచుగా సౌందర్య సాధనాల్లో ఉపయోగిస్తారు. కాబట్టి వీటి ఉపయోగాలు ఏమిటి? ఎలా ఉపయోగించాలి? పూర్తి సమాచారం ఇదిగో.
Published Date - 12:48 PM, Sun - 19 January 25