Beautiful Places To Visit In India
-
#India
National Tourism Day 2024 : మనదేశంలో బెస్ట్ చూడదగ్గ ప్రదేశాలు ఇవే
National Tourism Day 2024: ప్రస్తుతం మనిషి జీవితం ఉరుకుల పరుగుల గమనంగా మారింది. ఉదయాన్నే లేవడం ఆఫీసుకు వెళ్లడం, తిరిగి సాయంత్రం ఇంటికి రావడం..కాస్త తినడం..ఫోన్ చూడడం నిద్ర పోవడం..మళ్లీ ఉదయాన్నే లేవడం..ఆఫీసుకు వెళ్లడం ఇదే అందరి జీవితాల్లో ఉండే దినచర్య. రోజు వారీ ఈ బిజి లైఫ్ నుంచి కాస్త ప్రశాంతత కోసం చాలామంది ఎక్కడికైనా వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. కొత్త ప్రదేశాలను చూడడం, కొత్త వారిని కలవడం, ప్రయాణించడం, జ్ఞాపకాలను సేకరించడం ఇలాంటివి చేసేందుకు […]
Published Date - 10:23 AM, Thu - 25 January 24