BDA
-
#India
CM Siddaramaiah : ముడా తర్వాత సీఎం సిద్ధరామయ్యపై గవర్నర్‌కు మరో ఫిర్యాదు
CM Siddaramaiah : ముడా కుంభకోణం తర్వాత సీఎం సిద్ధరామయ్యకు మరో సమస్య ఎదురైంది. సిద్ధరామయ్యపై ఆర్కావతి లేఅవుట్ వాసులు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అర్కావతి లేఅవుట్‌లో ప్లాట్ పొందిన శివలింగప్ప, వెంకటకృష్ణప్ప, రామచంద్రయ్య రాజశేఖర్‌లు సీఎం సిద్ధరామయ్య, బీడీఏ కమిషనర్, బీడీఏ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అర్కావతి లేఅవుట్‌లో కేటాయించిన భూమిని భూకబ్జాదారులకు కట్టబెడుతున్నారు. అధికార దుర్వినియోగం వల్ల భూ యజమానులు ఇబ్బంది పడుతున్నారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
Date : 15-10-2024 - 1:33 IST