Bapatla MP Seat
-
#Andhra Pradesh
LS Elections : బాపట్ల కాంగ్రెస్ అభ్యర్థిగా జేడీ శీలం..!
బాపట్ల నియోజకవర్గం నుంచి టీడీపీ (TDP) టికెట్‌పై పోటీ చేసేందుకు కీలక అభ్యర్థులు కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి (Panabaka Lakshmi), మాజీ ఎంపీ శ్రీరాములు మాల్యాద్రి (Malyadi Sriramulu) ప్రయత్నిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జేడీ శీలం (JD Sheelam) పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతుండగా, వైసీపీ లోక్‌సభ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ఈ నియోజకవర్గం అనేక మంది ప్రముఖులను పార్లమెంటుకు, అసెంబ్లీకి పంపిన సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి […]
Published Date - 02:00 PM, Sat - 17 February 24