Bank Robbery
-
#India
Canara Bank : బ్యాంకులో 59 కిలోల బంగారం చోరీ
Canara Bank : కెనరా బ్యాంకు (Canara Bank) శాఖలో దొంగలు చొరబడి ప్రజలు తాకట్టు పెట్టిన విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు
Date : 03-06-2025 - 7:29 IST -
#Viral
Robbery: సినిమాలకు మించిన ట్విస్ట్: డబ్బు కొట్టేసి, ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని పరార్!
సినిమాల్లో మామూలుగా మనం మారువేషాలు వేసుకునే వారిని చూసి ఆశ్చర్యపోతుంటాం. రూపం మార్చి అందరి కంట్లో కారం కొట్టే వాళ్లను చూసి అరె వాహ్ అని అనుకుంటూ ఉంటాం.
Date : 23-01-2023 - 9:27 IST -
#India
Bank Robbery : మణప్పురం బ్యాంకులో భారీ దోపిడి…సిబ్బందిని కొట్టి 16కిలోల బంగారం లూటీ.!!
మధ్యప్రదేశ్ లోని కత్తిని రంగానాథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మణప్పురం గోల్డ్ ఫైనాన్స్ బ్యాంకులో భారీ దోపిడి జరిగింది. పట్టపగలు ఆరుగురు దుండగులు బ్యాంకులో ఉన్న సిబ్బందిని తీవ్రంగా కొట్టి 16కిలోల బంగారం, 3.5లక్షల కు పైగా నగదుతో ఉడాయించారు. ముఖానికి మాస్క్ లతోపాటు హెల్మెట్లు ధరించిన దుండగులు బ్యాంకులో వచ్చిన దుండగులు తుపాకులతో సిబ్బందిని బెదిరించారు. సిబ్బందిని తీవ్రంగా కొట్టారు. గన్స్ చూపిస్తూ బ్యాంకులో ఉన్న నగదు, బంగారం దోచుకున్నారు. బంగారం, నగదును దోచుకున్న […]
Date : 27-11-2022 - 11:38 IST -
#Off Beat
Bank Robbery : 60సెకండ్లలో బ్యాంకును లూటీ చేసిన దండగులు..వైరల్ వీడియో..!!
రాజస్థాన్ లో SBI బ్యాంకును 60 సెకండ్లలో లూటీ చేశారు దుండగులు. బ్యాంకు దోపిడికి సంబంధించిన ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఇద్దరు దొంగలు హెల్మెట్ ధరించి తుపాకీతో బ్యాంకులోకి వచ్చారు. బ్యాంక్ సిబ్బందిని పట్టుకుని…క్యాషియర్ దగ్గరకు వెళ్లారు. అక్కడ క్యాషియర్ కు బ్యాగు ఇచ్చి తుపాకీ ఎక్కిపెట్టారు. దీంతో క్యాషియర్ బ్యాగులో డబ్బులు నింపిన వెంటనే అక్కడి నుంచి ఉడాయించారు. ఈ బ్యాంకు దోపిడికి సంబంధించిన సన్నివేశం మొత్తం బ్యాంకులో అమర్చిన సీసీటీవీలో రికార్డు […]
Date : 18-11-2022 - 9:24 IST