Bank Holidays March 2026
-
#Business
Bank Holidays: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్… నాలుగు రోజులు బ్యాంకులు బంద్
మార్చి 31న మహావీర్ జయంతి సందర్భంగా కూడా తెలంగాణతో పాటు ప్రధాన రాష్ట్రాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. అయితే బ్యాంక్ శాఖలు మూసి ఉన్నప్పటికీ, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు
Date : 26-03-2026 - 2:15 IST