Bank Fire
-
#Andhra Pradesh
Fire Accident : విశాఖ ఎస్బీఐ బ్యాంకులో అగ్ని ప్రమాదం..
Fire Accident : ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో ఎస్బీఐ బ్యాంకులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో, స్థానికులు వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు, దీంతో.. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే.. ప్రాథమికంగా, అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణంగా భావిస్తున్నారు ఫైర్ సిబ్బంది.
Published Date - 11:16 AM, Thu - 31 October 24