Bangladeshi
-
#Sports
Tamim Iqbal: అరుదైన రికార్డ్ సృష్టించిన తమీమ్ ఇక్బాల్.. తొలి బంగ్లాదేశ్ క్రికెటర్ గా ఘనత..!
బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (Tamim Iqbal) అంతర్జాతీయ క్రికెట్‌లో 15,000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన బంగ్లా తరుపున మొదటి ఆటగాడిగా నిలిచాడు. 2007లో బంగ్లాదేశ్ తరఫున అరంగేట్రం చేసిన తమీమ్ ఇక్బాల్ ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో 31 బంతుల్లో 23 పరుగులు చేశాడు.
Date : 21-03-2023 - 7:50 IST