Bangla Wins
-
#Speed News
India vs Bangladesh: వన్డే సిరీస్ బంగ్లాదే.. టీమిండియాపై విజయం
మ్యాచ్ అంటే ఇది.. ఆధిపత్యం చేతులు మారుతూ.. ఓవర్ ఓవర్ కూ సమీకరణాలు మారుతూ అభిమానులకు అసలయిన క్రికెట్ మజా అందించింది. సొంత గడ్డపై బంగ్లాదేశ్ మరోసారి సత్తా చాటిన వేళ భారత్ వన్డే సిరీస్ లో పరాజయం పాలైంది. బౌలర్లు చివర్లో చేతులేత్తేయడం.. బ్యాటర్లు విఫలమవడంతో భారత్ కు రెండో వన్డేలో ఓటమి తప్పలేదు. చివరికి గాయంతో బాధపడుతున్న రోహిత్ శర్మ సైతం క్రీజులోకి వచ్చి గెలిపించేందుకు వీరోచిత పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. ఈ […]
Date : 07-12-2022 - 8:14 IST