Bangkok School Accident
-
#World
Bangkok: బ్యాంకాక్‌లోని ఓ పాఠశాలలో ఘోర ప్రమాదం.. అగ్నిమాపక పరికరంలో పేలుడు, విద్యార్థి మృతి
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ (Bangkok)లోని ఓ పాఠశాలలో భద్రతా విన్యాసాలు జరుగుతున్న సమయంలో ఘోర ప్రమాదం సంభవించి విద్యార్థి మృతి చెందాడు.
Date : 30-06-2023 - 8:44 IST