Ban Import Of Rose
-
#World
Ban Import Of Rose: రోజా పూలపై ఆ దేశం నిషేధం.. కారణమిదే..?
ప్రేమికుల రోజు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది గులాబీ పువ్వు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా గులాబీలు ఇచ్చి ప్రేమను చాటుకున్నారు. కానీ, ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఒక దేశం గులాబీల దిగుమతిని (Bans Import Of Rose) నిషేధిస్తే ఎలా ఉంటుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా భారత్, చైనాల నుంచి తాజా గులాబీల దిగుమతిపై నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది.
Published Date - 08:26 AM, Sat - 11 February 23