Balakrishna Behavior On Assembly
-
#Andhra Pradesh
AP : ‘నీకు దమ్ము ధైర్యం ఉంటే కోర్ట్ లో తొడకొట్టు బాలయ్య’ – రోజా సవాల్
డెవలప్‌మెంట్ కేసులో స్కాం జరిగిందనే అంశంపై చర్చకు సిద్ధమా? బాలకృష్ణకు దమ్ముంటే ఈ కేసులో ఈడీ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఈ అంశంపై చర్చిద్దామంటే టీడీపీ పారిపోయిందని మంత్రి రోజా విమర్శలు చేశారు.
Published Date - 07:48 PM, Fri - 22 September 23