Bail Grant
-
#India
Bangladesh : ఇస్కాన్ చిన్మయ్ కృష్ణదాస్‌కు బెయిల్..!
గతేడాది అక్టోబర్ 30వ తేదీన ఆయన్ను చిట్టగాంగ్‌లో అరెస్టు చేశారు. అనంతరం జైలుకు తరలించారు. ఆయన అరెస్టు పై ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. ఆయన తరఫున వాదనలు వినిపించేందుకు న్యాయవాదులను సైతం అక్కడి ఆందోళనకారులు అనుమతించలేదు.
Date : 30-04-2025 - 5:39 IST -
#Speed News
Nandigam Suresh : నందిగం సురేశ్‌కు సత్తెనపల్లి కోర్టులో భారీ ఊరట
తాజాగా సత్తెనపల్లి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎదుట నందిగం సురేశ్ లొంగిపోయారు. అతడి తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై విచారించిన సివిల్ జడ్జి అతడికి బెయిల్ మంజూరు చేశారు.
Date : 17-02-2025 - 8:02 IST -
#India
kolkata : డాక్టర్ హత్యాచారం కేసు..ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపాల్‌కు బెయిల్
మెడికల్ కాలేజీలో ఆర్థిక అవకతవకలకు సంబంధించిన మరో కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆయన జైలులోనే ఉండనున్నారు.
Date : 13-12-2024 - 7:06 IST -
#Cinema
Jani Master : జైలు నుండి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ విడుదల
Jani Master : లైంగిక వేధింపులు, పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న జానీ మాస్టర్‌ను రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్ తీసుకుని.. హైదరాబాద్ తీసుకువచ్చారు.
Date : 25-10-2024 - 6:03 IST