Bahujan Samaj Party
-
#India
UP Election Results 2022: యూపీలో “మాయమైన” మాయావతి
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ జరుగున్న సంగతి తెలిసిందే. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ అంచానాలు నిజమవుతున్నాయి. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా, అక్కడ అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 202 స్థానాలు దాటాల్సి ఉంది. అయితే ప్రస్తుత కౌంటిగ్ గమనిస్తే, అధికార బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటి 241 స్థానాల్లో అధిక్యంతో దూసుకుపోతూ, ఉత్తరప్రదేశ్‌లో భారీ […]
Published Date - 11:36 AM, Thu - 10 March 22