Bahadur Sheikh
-
#Speed News
West Bengal: పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ హత్యాకాండ..!
పశ్చిమ బంగాల్‌లో మళ్లీ మొదలైన రాజకీయ హత్యాకాండ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజకీయ హత్యలతో పశ్చిమ బెంగాల్ మళ్ళీ అట్టుడికింది. అసలు మ్యాటర్ ఏంటంటే గ్రామంలో టీఎంసీ నేత బహదుర్ షేక్ బాంబు దాడిలో మరణించారు. దీంతో అక్కడి టీఎంసీ కార్యకర్తలు ఆగ్రహంతో ఆ గ్రామంలోని ప్రత్యర్థుల ఇళ్లకు నిప్పు పెట్టారు. ఇంట్లోని వారు బయటికి రాకుండా తాళాలు వేసి ఈ పని చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. […]
Date : 22-03-2022 - 4:09 IST