Bad Phase
-
#Cinema
Rashmika Mandanna: 2019 ట్రోల్స్ నన్ను ఏడ్పించాయ్.. పీడకలలా వెంటాడాయ్ : రష్మిక
తనను ఉలిక్కిపడి లేచేలా.. వెక్కివెక్కి ఏడ్చేలా చేసిన ఒక చేదు అనుభవం గురించి రష్మిక మందన చెప్పుకొచ్చింది. పీడకలలా వెంటాడిన ట్రోల్స్ గురించి వివరించింది. 2019లో విడుదలైన ‘డియర్ కామ్రెడ్’ సినిమాలో హీరో విజయ్ దేవరకొండతో కిస్సింగ్ సీన్ చేసినందుకు విపరీతంగా ట్రోల్స్ వచ్చాయని ఆవేదన వ్యక్తం చేసింది. ” ఆ కామెంట్స్ నా మనసు నొప్పించాయి. అందరూ నన్ను వెలివేసినట్లు అప్పట్లో నాకు కలలు వచ్చేవి. అలాంటి కలలు వచ్చినప్పుడు ఉలిక్కిపడి నిద్ర లేచి ఏడ్చేదాన్ని. రాత్రంతా […]
Date : 04-10-2022 - 12:59 IST