Back To Life
-
#Speed News
100 Year Old Banyan Tree : ప్రకృతిపై ప్రేమంటే ఇదే.. వందేళ్ల మర్రిచెట్టును మళ్ళీ బతికించిన అనిల్ గొడవర్తి
100 Year Old Banyan Tree : తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 100 ఏళ్ల మర్రిచెట్టు మళ్లీ ప్రాణం పోసుకుంది..20 టన్నులకుపైగా బరువు, దాదాపు 10 అడుగుల వెడల్పు కలిగిన ఈ మర్రిచెట్టును క్రేన్ల సాయంతో పైకి లేపి 54 కిలోమీటర్ల దూరంలోని మరో ప్రైవేటు స్థలంలోకి మార్చారు.
Published Date - 09:15 AM, Fri - 7 July 23