Babu Shock For Senior Leaders
-
#Andhra Pradesh
TDP Second List : సీనియర్లకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..
టీడీపీ రెండో జాబితా (TDP Second List ) వచ్చేసింది. 34 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను టీడీపీ అధిష్టానం విడుదల చేసింది. గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు, మాడుగులలో పైలా ప్రసాద్, చోడవరం- KSN రాజు, ప్రత్తిపాడు – సత్యప్రభ, రాజమండ్రి రూరల్- గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రామచంద్రాపురంలో వాసంశెట్టి సుభాష్ లు టికెట్ దక్కించుకున్న వారిలో ఉన్నారు. అయితే ఈ జాబితాలో కేవలం ముగ్గురు సీనియర్ నేతలకు మాత్రమే టికెట్లు ఇచ్చి మిగతా సీనియర్ […]
Published Date - 03:27 PM, Thu - 14 March 24