Babu Jagjivan Ram Bhavan
-
#Telangana
CM Revanth Reddy : ఎస్సీ, ఎస్టీలను పాలకులుగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే : సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ పాలనలోనే ఎస్సీ, ఎస్టీలకు పరిపాలనా హక్కులు లభించాయని, అదే పార్టీ వారి ఉన్నతికి పునాదులు వేసిందని పేర్కొన్నారు. “కులం వల్ల కాదు, చదువు వల్లే జీవితంలో మానవుడు ఎదుగుతాడు. ఎంతోమంది మహనీయుల జీవితాలు దీనికి నిదర్శనం. సమాజంలోని అసమానతలు, వివక్షలు నిర్మూలించాల్సిన అవసరం ఉంది,” అని సీఎం తెలిపారు.
Published Date - 03:49 PM, Wed - 28 May 25