Babli Bouncer
-
#Cinema
Tamannaah: బాక్సింగ్ నేపథ్యంలో తమన్నా పాన్ ఇండియా మూవీ “బబ్లీ బౌన్సర్”
ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. మిల్కీబ్యూటీగా అనేక ప్రేక్షకుల్ని సంపాదించుకున్న తమన్నాతో బబ్లీ బౌన్సర్ అనే బాక్సింగ్ నేపథ్యం ఉన్న చిత్రాన్ని ముధర్ భండార్కర్ తెరకెక్కిస్తున్నారు.
Date : 18-02-2022 - 4:15 IST