Baba Vanga 2026 Gold Prediction
-
#Business
Gold Price: 2026లో భారీగా పెరగనున్న బంగారం ధర?!
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్ 5న గడువు ముగిసే గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ సోమవారం అక్టోబర్ 24న రూ. 1,23,587 (10 గ్రాములకు) వద్ద ప్రారంభమైంది. అయితే ట్రేడింగ్ రోజు ముగిసే సమయానికి అందులో తగ్గుదల నమోదై అది రూ. 1,23,451 వద్ద ట్రేడ్ అవుతూ ముగిసింది.
Published Date - 09:06 AM, Sat - 25 October 25